బైపీసీ చదివిన విద్యార్థులకు ఉచిత అవగాహన సదస్సు! By Raja Ratna Health Care & Educational Trust విద్యార్థులకు తల్లిదండ్రులకు నమస్కారం! మీ విద్యార్థులను ఇంటర్మీడియట్ బైపిసి చదివించి ఉన్నారు . ఇది చాలా ఆనందదాయకమైన విషయం , బహుశా మీరు డాక్టర్ /ఫార్మసీ /నర్సింగ్ చేయాలని మీరు భావించి ఉంటారు .ఇది కానట్లయితే ఏ విధమైన విద్యా అవకాశాలు ఉన్నాయి …? ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి …? అనే విషయాలను మీకు తెలియజేయడానికి మా ట్రస్ట్ నడుం కట్టింది . దానికోసం ఈ నెల May 31 St తేదీన రామచంద్రపురం లోని “రాజారత్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్” వారు వివిధ ప్రాంతాల నుంచి నిష్ణాతులైన కెరీర్ ఎక్స్పట్లను పిలిపించి , వారితో తల్లితండ్రులకు , విద్యార్థులకు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయబడింది .ఆసక్తి కలిగిన వారు ఈ క్రింద నివ్వబడిన లింకు www.rrcn.in మీద మీ వివరాలు నమోదు చేసి , పంపించినట్లయితే ఈ సమావేశానికి మీకు ఆహ్వానం దొరుకుతుంది . ఈ సమావేశం హాజరు కావడానికి ఏ విధమైన రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు .అంతేకాకుండా మీరు ఈ సమావేశానికి విచ్చేసినప్పుడు కెరీర్ గైడెన్స్ కు సంబంధించిన పుస్తకాలు కూడా ఇవ్వబడతాయి. ఆసక్తి కలిగిన వారు ఈ సమావేశానికి విచ్చేయవచ్చు . ఈ కార్యక్రమానికి విచ్చేసేవారికి ఉచిత భోజన సౌకర్యాలు కల్పించబడ్డాయి . మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఈ దిగువ నివ్వబడిన నంబర్లకు ఫోన్ : Ms.Sowjanya @9948790777 Ms.Jayasree @9948708777
Ramachandrapuram,kits
Cambridge, USA
Dhanmondi Lake, Dhaka